TOP NEWS : భారత జవాన్లు, పాక్ ఉగ్రవాదులు మధ్య కాల్పులు కలకలం! || Oneindia Telugu

2021-03-22 132

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం జవాన్లు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.

#Covid19
#JanataCurfew
#WestBengalAssemblyElections
#IndPakBorder
#PRC
#Coronavirus
#Aadhar

Videos similaires